« యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా
Yesayya naamamlo shakthi
share with whatsapp

పల్లవి:
యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా-శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా    (2X)
నమ్మితే చాలు నీవు – పొందుకుంటావు శక్తిని    (2X)
...యేసయ్య...
1.
పాపాలను క్షమియించే – శక్తి కలిగినది యేసయ్య నామం   
పాపిని పవిత్రపరచే – శక్తి కలిగినది యేసయ్య నామం    (2X)
2.
రోగికి స్వస్థతనిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం    
మనసుకు నెమ్మదినిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం    (2X)
3.
దురాత్మలను పారద్రోలే – శక్తి కలిగినది యేసయ్య నామం   
దుఃఖితులను ఆదరించే – శక్తి కలిగినది యేసయ్య నామం    (2X)
4.
సృష్టిని శాసించగలిగిన – శక్తి కలిగినది యేసయ్య నామం    
మృతులను లేపగలిగిన – శక్తి కలిగినది యేసయ్య నామం    (2X)
5.
పాతాళాన్ని తప్పించే – శక్తి కలిగినది యేసయ్య నామం    
పరలోకానికి చేర్చే – శక్తి కలిగినది యేసయ్య నామం    (2X)